Bible Language

John 6:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
ERVTE   వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు.
IRVTE   అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.