Bible Language

John 6:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
ERVTE   ఈమాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. తదుపరి వాళ్ళు, తాము వెళ్ళ దలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.
IRVTE   ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే పడవ తీరానికి చేరింది. PS