Bible Language

John 6:51 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ERVTE   పరమునుండి వచ్చిన సజీవమైన ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
IRVTE   పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఆహారం నా శరీరమే.” PEPS