Bible Language

John 7:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు స్థలము విడిచి యూదయకు వెళ్లుము.
ERVTE   యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు.
IRVTE   అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే స్థలం వదిలి యూదయకు వెళ్ళు.