Bible Language

Jonah 4:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.
ERVTE   యోనా కూర్చునివున్న పందిరి మీదీకి ఒక సొర పాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చటంలో సహాయ పడింది. సొరపాదు మూలంగా యోనా చాలా సంతోషంగా ఉన్నాడు.