Bible Language

Joshua 13:29 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
ERVTE   మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు భూమిని తీసుకున్నాయి.