Bible Language

Joshua 17:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కనానీయులు దేశ ములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి యుండిరి గనుక మనష్షీయులు పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.
ERVTE   మనష్షే ప్రజలు పట్టణాలను ఓడించలేకపోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం కొనసాగించారు.
IRVTE   కనానీయులు దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు.