Bible Language

Joshua 1:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి నీవు లేచి, నీవును జనులందరును యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.
ERVTE   “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ప్రజలు వెళ్లి యోర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. 3ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను.