Bible Language

Joshua 2:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు వారుఆ దేశ మంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.
ERVTE   వారు యెహోషువతో, “నిజంగా దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.
IRVTE   వారు “ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో దేశనివాసులందరికీ ధైర్యం చెడింది” అని యెహోషువతో చెప్పారు. PE