Bible Language

Joshua 2:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
ERVTE   రాహాబు అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే.