Bible Language

Jude 1:25 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.
ERVTE   మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.