Bible Language

Judges 19:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కావున వారు గిబియాలో రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువ లేదు.
ERVTE   అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. నగరములో రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు.
IRVTE   కాబట్టి గిబియాలో రాత్రి గడపడానికి ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.