Bible Language

Judges 19:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యింటి యజమానుడైన మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు వెఱ్ఱిపని చేయకుడి.
ERVTE   వృద్ధుడు వెలుపలికి పోయి దుర్జనులతో మాటలాడెను: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. మహా పాపకృత్యం మీరు చేయవద్దు” అన్నాడు.