Bible Language

Judges 19:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు రాత్రి అక్కడ నుండెను.
ERVTE   లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామగారు రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు.