Bible Language

Judges 2:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడవారు యెహోవాకు బలి అర్పించిరి.
ERVTE   కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన స్థలానికి బోకీము అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.