Bible Language

Judges 3:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను మేడగది తలుపువేసి గడియ పెట్టెను.
ERVTE   ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు.
IRVTE   అప్పుడు ఏహూదు వసారాలోకి వెళ్లి తన వెనుక మేడగది తలుపు వేసి గడియపెట్టాడు.