Bible Language

Judges 5:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.
ERVTE   సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు. యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.
IRVTE   ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు
తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు.
యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు.