Bible Language

Judges 5:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.
ERVTE   యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు! ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు. అతడు పడిపోయాడు! సీసెరా ఎక్కడ పడ్డాడో అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!