Bible Language

Judges 6:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి.
ERVTE   ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని’ అప్పుడు మీకు చెప్పాను. ‘మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.”
IRVTE   మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’ ” PEPS