Bible Language

Judges 8:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
ERVTE   ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏఫోదును పూజించారు. విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.