Bible Language

Judges 8:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.
ERVTE   గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.
IRVTE   షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. PEPS