Bible Language

Judges 9:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.
ERVTE   జెబులు షెకెము పట్టణానికి అధిపతియై ఉండెను. ఎబెదు కుమారుడైన గాలు మాటలను మాట్లాడినప్పుడు జెబలుకు చాలా కోపం వచ్చింది.
IRVTE   ఎబెదు కొడుకైన గాలు మాటలు పట్టణ ప్రధాని జెబులు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది.