Bible Language

Judges 9:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   గాలు జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరములమీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కన బడుచున్నవని అతనితో చెప్పెను.
ERVTE   గాలు సైనికులను చూశాడు. గాలు, “అదిగో చూడు. కొండల మీద నుండి మనుష్యులు దిగి వస్తున్నారు” అని అన్నాడు. కాని జెబలు, “నీకు కనబడుతోంది కొండల నీడలు మాత్రమే. నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే కనబడతాయి” అన్నాడు.