Versions
TEV యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
ERVTE యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞపకము చేసికొనుము. మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
IRVTE {కృప కోసం ప్రార్థన} PS యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. PEPS మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు. PEPS