Versions
TEV మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
ERVTE నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు. వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.
IRVTE మా పితరులు * పితరులుపూర్వీకులు పాపం చేసి చనిపోయారు. PEPS మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం. PEPS