Bible Language

Leviticus 13:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.
ERVTE   కానీ యాజకుడు మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి.