Bible Language

Leviticus 13:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.
ERVTE   యాజకుడు మరల వ్యక్తిని పరిశీలించాలి. పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. వ్యక్తి అపవిత్రుడు.
IRVTE   ఒకవేళ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే.