Bible Language

Leviticus 13:37 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే నిలిచిన మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
ERVTE   అయితే వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే రోగం మాని పోయింది. వ్యక్తి పవిత్రుడు. వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
IRVTE   అయితే దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి. PEPS