Bible Language

Leviticus 14:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును.
ERVTE   అప్పుడు యాజకుడు దహనబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్పించాలి. విధంగా వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేయాలి. వ్యక్తి పవిత్రుడవుతాడు.
IRVTE   యాజకుడు దహనబలినీ, నైవేద్యాన్నీ బలిపీఠం పైన అర్పించాలి. ఆవిధంగా యాజకుడు వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. PEPS