Bible Language

Leviticus 14:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. తరువాత యాజకుడు యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.
ERVTE   “అప్పుడు యాజకుడు ఇంటి వారిని ఇల్లు ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్ఠుపొడను చూడటానికి వెళ్లక ముందే వారు ఇల్లు ఖాళీచేయాలి. విధంగా ఇంట్లోని అపవిత్రమైన వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలేదు. మనుష్యులు ఇల్లు ఖాళీచేసిన తర్వాత, ఇంటిని చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి.