Bible Language

Leviticus 16:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని అగ్నిమీద ధూప ద్రవ్యమును వేయవలెను.
ERVTE   యెహోవా సన్నిధిలో అహరోను ధూపాన్ని నిప్పులు మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ధూపపొగ ఆవరిస్తుంది. విధంగా చేస్తే అహరోను మరణించడు.