Versions
TEV నేను వాటిని పరి శుద్ధపరచు యెహోవానని చెప్పుము.
ERVTE ఒక వేళ యాజకులు గనుక ఆ వస్తువులు పవిత్రం కావు అన్నట్టు వాటిని చూస్తే, పవిత్ర భోజనం తిన్నప్పుడు వారు వారి పాపాన్ని అధికం చేసుకొన్న వాళ్లవుతారు. యెహోవాను. నేనే వాటిని పవిత్రం చేస్తాను!”
IRVTE నేను * లేక ప్రజలను. అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.” PS