Bible Language

Leviticus 23:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనో పాధి యైన పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
ERVTE   అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రోజులలో మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
IRVTE   రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. రోజున మీరు జీవనోపాధి కోసం పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. PEPS