Bible Language

Leviticus 23:32 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖ పరచుకొనవలెను. నెల తొమి్మదవనాటి సాయం కాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
ERVTE   అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
IRVTE   అది మీకు మహా విశ్రాంతి దినం. రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.” PS