Bible Language

Leviticus 24:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
ERVTE   రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యోహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”
IRVTE   అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.” PS