Bible Language

Leviticus 4:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యాజకుడు రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.
ERVTE   యాజకుడు రక్తంలో తన వేలు ముంచి, తెరముందు యెహోవా ఎదుట ఏడు సార్లు దాన్ని చిలకరించాలి.
IRVTE   తరువాత యాజకుడు రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి. PEPS