Bible Language

Leviticus 4:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి
ERVTE   అతడు తన పాపం విషయమై తెలుసుకొంటే, అతడు ఏదోషమూ లేని ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ.
IRVTE   తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి. PEPS