Bible Language

Leviticus 4:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజ కుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజ కుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ERVTE   తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. విధంగా వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.
IRVTE   తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. విధంగా యాజకుడు వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. PEPS