Bible Language

Leviticus 4:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అభిషిక్తుడైన యాజకుడు కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.
ERVTE   అభిషిక్తుడైన యాజకుడు అప్పుడు దూడ రక్తాన్ని కొంత తీసుకొని, దానిని సన్నిధిగుడారం దగ్గరకు తీసుకొని రావాలి.