Bible Language

Leviticus 7:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు.
ERVTE   వాటంతట అవే చచ్చినా, లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం ఎప్పుడూ తినకూడదు.
IRVTE   అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. PEPS