Bible Language

Leviticus 9:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద క్రొవ్వును దహించెను.
ERVTE   కొవ్విన భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు.