Bible Language

Luke 10:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడొక యాజకుడు త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.
ERVTE   అనుకోకుండా ఒక యాజకుడు దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు.
IRVTE   అప్పుడొక యాజకుడు దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు.