Bible Language

Luke 10:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు--అతనిమీద జాలి పడినవాడే అనెను.
ERVTE   విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
IRVTE   అయితే ఇప్పుడు ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు.