Bible Language

Luke 13:32 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన వారిని చూచిమీరు వెళ్లి, నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.
ERVTE   యేసు విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగుస్తుంది. వెళ్ళి విషయం గుంట నక్కతో చెప్పండి.