Bible Language

Luke 15:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీలో మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
ERVTE   “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా?
IRVTE   {కనిపించకుండా పోయిన గొర్రె ఉపమానం} (మత్తయి 18:12-24) PS “మీలో మనిషికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి, వెళ్ళి తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకూ వెదకడా?”