Bible Language

Luke 17:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.
ERVTE   ““ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో చివరినుండి చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు.
IRVTE   ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.