Bible Language

Luke 17:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అంతేకాకనేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధ పరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చు కొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ
ERVTE   దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు.
IRVTE   పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు. PEPS