Bible Language

Luke 17:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసి నందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?
ERVTE   మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా?
IRVTE   తాను ఆజ్ఞాపించిన పనులన్నీ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా?