Bible Language

Luke 18:37 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారునజరేయు డైన యేసు మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.
ERVTE   వాళ్ళు, “నజరేతు నివాసి యేసు దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.
IRVTE   నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.