Bible Language

Luke 18:43 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబ డించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
ERVTE   వెంటనే అతడు చూడగలిగాడు. గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు. యేసు యెరికోను చేరి పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు.
IRVTE   వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు. PE